హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమవారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 81,687 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 34,938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూ విక్రయాలు: 4.05 లక్షలు, అన్నప్రసాదం: 2.19 లక్షలు  హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.