ELR: పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న ప్రాంతంలో పెద్దపులి కోసం అధికారుల బృందం అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటికే పెద్దపులి దాడిలో ఆవు, పాడి పశువు మృతి చెందిన సంగతి విదితమే. రాజమండ్రి అటవీ శాఖ అధికారి దావీదు రాజు మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులలో నిమగ్నమయ్యే కార్మికులు ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలవరంలో పెద్దపులి సంచారం కలకలం


