BPT: బాపట్లలో 1,10,216 ఓట్లను ఎన్నికల సంఘం తొలగింపు జాబితాలో చేర్చింది. అభ్యంతరాలకు అవకాశం కల్పించినప్పటికీ మరణించినవారు, ఇతర ప్రాంతాలకు మారినవారి ఓట్లపై క్లెయిమ్‌లు చాలా తక్కువగానే వచ్చాయి. మరోవైపు ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిశీలన ద్వారా దాదాపు 50 వేల కొత్త ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో ఓట్ల తొలగింపుకు ఈసీ కసరత్తు!


