అన్నమయ్య: ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదంటూ బాబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడిపత్రి ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన RSI చంద్రహాస్, కానిస్టేబుల్ ప్రతాప్‌పై సంబేపల్లి పోలీసులు మోసం కేసు నమోదు చేశారు. అద్దె చెల్లించకపోవడంతో ట్రాక్టర్‌ను తిరిగి ఇవ్వాలని కోరినా స్పందించలేదని, వాహనం ఎక్కడ ఉందో కూడా చెప్పడం లేదని బాబి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ ఆచూకీ చెప్పడం లేదంటూ ఫిర్యాదు


