BPT: కొల్లూరు మండలం దోనేపూడి కరకట్ట సమీపంలోని సమాధుల వద్ద పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో వారి వద్ద నుంచి రూ.17,500 నగదును సీజ్ చేసినట్లు ఎస్సై కిశోర్ బాబు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దోనేపూడి వద్ద పేకాట రాయుళ్ల అరెస్ట్..!


