PLD: చిలకలూరిపేట పట్టణంలో సీఐ రమేశ్ ఆదేశాలతో ఆదివారం రాత్రి ఎస్సై సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు సురక్షిత ప్రయాణం కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటించని పలు వాహనాలకు జరిమానాలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చిలకలూరిపేటలో వాహనాల తనిఖీలు


