GNTR: గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ అదుపుతప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే, ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీపురంలో కారును ఢీకొట్టిన ట్రాక్టర్!


