హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

WG: అత్తిలిలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. స్థానిక డంపింగ్ యార్డు వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో SI విశ్వనాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,440 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.