హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెంచరీ చేసిన అర్జున్ టెండూల్కర్

ATP: సౌత్ జోన్ అండర్-23 మల్టీడే మూడో రౌండ్ క్రికెట్ పోటీల్లో భాగంగా అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్థానిక అనంత క్రీడాగ్రామంలో మొదటి ఇన్నింగ్స్‌లో అనంతపురం 437, చిత్తూరు 531 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అనంతపురం 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అర్జున్ టెండూల్కర్ నాటౌట్ సెంచరీ (100) చేశారు.