హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంకా 2 నెలలే.. రూ.14 కోట్లు కావాలి!

SS: లేపాక్షికి చెందిన శైలజ, నటరాజ్ దంపతుల కుమారుడు కేయాన్‌ SMA-2తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ పరిగి వేణుగోపాల్‌రావు ట్రస్ట్‌ ద్వారా చిన్నారి తల్లికి రూ.50 వేల చెక్కు అందజేశారు. చికిత్స కోసం కుటుంబం ఆర్థిక సాయం కోరుతోంది. ఇప్పటివరకు రూ.1.1 కోట్లు సమకూరగా, ఇంకా రూ.14 కోట్లు అవసరమని కుటుంబ సభ్యులు తెలిపారు. #Savekeyansh