PLD: సెప్టెంబర్ 2న మంత్రి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన నేపథ్యంలో సోమవారం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి క్యాడర్ సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని టీడీపీ కార్యాలయం కోరింది.
ఆంధ్రప్రదేశ్
నేడే నరసరావుపేటలో టీడీపీ క్యాడర్ సమావేశం


