హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అభ్యర్థిపై వైసీపీ విజయం

NDL: అల్లగడ్డ మండలం భాచాపురం గ్రామంలో ఆదివారం విజయ డైరీ పాలకేంద్రం ఉత్పత్తిదారుల ఎన్నికలు జరిగాయి. పాలకేంద్రం సొసైటీ డైరెక్టర్‌గా టీడీపీ అభ్యర్థి‌పై పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పోల్ రెడ్డి విజయం సాధించాడు. విజయ డైరీ సొసైటీ అధ్యక్షుడిగా గజ్జల మహేశ్వర్ రెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథరెడ్డిని ఘనంగా సన్మానించారు.