WG: వేమవరంలోని మాల మహానాడు కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ.. ఆచంట కచేరీ సెంటర్లో కూటమి ప్రభుత్వం డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గతంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి'


