SS: పుట్టపర్తిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ మోసెస్ తెలిపారు. జిల్లా స్థాయిలో విద్యుత్ సమస్యలను 9490615721, 915459124 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డయల్ యువర్ ఎస్ఈ


