SKLM: బూర్జ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తిరుపతిరావు తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని అధికారులు తప్పనిసరిగా హాజరై తమ శాఖలకు సంబంధించిన అంశాలను చర్చించాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ హాజరు కానున్నట్లు ఎంపీడీవో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మండల సర్వసభ్య సమావేశం


