హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరు కాంగ్రెస్‌లో రెండు వర్గాలు?

KDP: ప్రొద్దుటూరు కాంగ్రెస్‌లో నజీర్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ వర్గాలుగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరూ పార్టీ కార్యక్రమాల్లో కలిసి కనిపించకపోవడం దీనికి బలాన్నిస్తోంది. డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి కార్యక్రమాల్లో ఇర్ఫాన్, రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డి కార్యక్రమాల్లో నజీర్ పాల్గొంటుండటం చర్చనీయాంశంగా మారింది.