హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉద్యోగ మేళా

SKLM: ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా రిసోర్స్ సెంటర్, జవహర్ నాలెడ్జి సెంటర్ ఆధ్వర్యంలో ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ICICI బ్యాంకు, L&T విప్రో, అరబిందో తదితర కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.