హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PMFBY నమోదుకు నేడే ఆఖరి తేదీ: MAO

VZM: పీఎం ఫసల్‌ బీమా యోజన(PMFBY) నమోదుకు సోమవారం ఆఖరు తేది అని వంగర MAO కన్నబాబు ఆదివారం తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ సీజన్లో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయిందని ఈ మేరకు ఇవాళ్టిలోగా PMFBY నమోదు చేసుకోవాలన్నారు. మండలంలో వరి 3384 హెక్టార్లు, మొక్కజొన్న 111 హెక్టార్లలో పంట సాగుయిందని, బీమాలో 671.86 హెక్టార్లకు 1010 మంది నమోదు చేసుకున్నారన్నారు.