హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత పోల్‌రెడ్డి మృతికి గోపిరెడ్డి నివాళులు!

PLD: రొంపిచర్ల(M) రామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు రాజునాల పోల్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.