హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటన షెడ్యూల్!

PLD: పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం10 గంటలకు నరసరావుపేట NGO’s కాలనీలోని పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 5 గంటలకు బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్‌పాలెంలో రూ.2.86కోట్లతో ఏర్పాటు చేయనున్న కందుల ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.