CTR: జిల్లాలో మట్టి మాఫియా గుట్టలను అక్రమంగా ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ ప్రాంతాలకు మట్టిని తరలిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఆరోపించారు. నగరి, జీడీనెల్లూరు, బంగారుపాళ్యెం నియోజకవర్గాల్లో మట్టి అక్రమ తరలింపు అధికంగా జరుగుతోందని తెలిపారు. అధికారులు వెంటనే మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కొండల్ని పిండి చేస్తోన్న మాఫియా!


