KRNL: గోనెగండ్ల మండల కేంద్రంలో పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద మంజూరైన పిండి మర కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం తనిఖీ చేసి పరిశీలించారు. కేంద్రం పనితీరు, పథకం ద్వారా లబ్ధిదారులకు కలుగుతున్న ప్రయోజనాలను ఆమె పరిశీలించారు. కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గోనెగండ్లలో పర్యటించిన కలెక్టర్ ఏ. సిరి


