KDP: యోగి వేమన విశ్వవిద్యాలయం బోటనీ స్కాలర్ షేక్ నసీమ్‌కు డాక్టరేట్ ప్రకటించింది. బోటనీ శాఖ ఆచార్యులు షా వల్లీ ఖాన్ పర్యవేక్షణలో 'న్యూట్రీషనల్ కంపోజిషన్ అండ్ జనరేషన్ ఆఫ్ డబుల్డ్ హాప్లాయిడ్స్ ఇన్ మొమోర్డికా సైంబలేరియా హుక్.ఎఫ్' అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. పరిశోధనను పరిశీలించిన అనంతరం సీఈ లక్ష్మీ ప్రసాద్ డాక్టరేట్‌ను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
బోటనీ స్కాలర్ షేక్ నసీమ్‌కు డాక్టరేట్


