GNTR: పేరేచర్లలో చెరువుకట్ట వద్ద వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ప్రహరీ వల్ల బ్రహ్మంగారి, వినాయక గుడులకు అన్యాయం జరుగుతోందని ఆలయ చైర్మన్ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కమిటీ సభ్యులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. గుడుల వెనుక స్థలం వదిలి ప్రహరీ కట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆలయాలకు స్థలం వదిలి ట్రాక్ నిర్మించాలి'


