NTR: తిరువూరులో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో తిరువూరు మండల అర్బన్ అధ్యక్షుడిగా వెంపాటి అబ్రహామ్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు మండల అర్బన్ ఇన్చార్జ్ చంద్రశేఖర రావు అబ్రహామ్‌కు నియామక పత్రం అందజేశారు. పార్టీ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ఉపాధ్యక్షురాలు శాంతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరు మండల అర్బన్ అధ్యక్షుడిగా అబ్రహామ్


