హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్లపై మురుగు.. ప్రజల అవస్థలు

కృష్ణా: ఉంగుటూరు మండలం ఆత్కూరు ఎన్టీఆర్ కాలనీలో డ్రైనేజీ పనులు చేపట్టకపోవడంతో మురుగు రోడ్లపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.