హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిన్న ఆకులమన్నాడులో చింతలమ్మ సంబరం

కృష్ణా: గూడూరు మండలం చిన్న ఆకులమన్నాడులో గ్రామదేవత చింతలమ్మ సంబరాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సంబరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, ఆలయ పరిసరాలు, భక్తుల రద్దీ ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మొహరించి భద్రతా చర్యలు చేపట్టారు.