హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాకలో 'స్పా' ముసుగులో వ్యభిచారం..!

విశాఖ: గాజువాకలోని మియామీ థాయ్ స్పా సెంటర్లో పోలీసులు ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. స్పా సెంటర్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ తనిఖీల్లో ముగ్గురు యువకులు, నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.