షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టారు. అమృత్సర్ సూరమ్స్ తరఫున కేవలం 26 బంతుల్లో 77 పరుగులు చేశారు. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 296 స్ట్రైక్‌రేట్ నమోదు చేశారు. సహజ్ ధవన్ 45, నమన్ 47 పరుగులు చేయడంతో అమృత్సర్ 19.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.
క్రీడలు
అభిషేక్ శర్మ ఊచకోత


