హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్‌: భారత్ స్కోర్ ఎంతంటే..?

మహిళల టీ20 ఆసియా కప్‌లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 159/9 స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (64) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (5), స్మృతి మంధన(19) నిరాశపరిచారు. థాయ్‌లాండ్‌ బౌలర్లలో లావోమి 3, సునిద 2, పుత్తవాంగ్‌, చనిదా తలో వికెట్‌ తీశారు.