హైదరాబాద్: 28°C
క్రీడలు

స్మృతి మంధన ప్రపంచ రికార్డ్ 

మహిళల ఆసియా కప్‌లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధన ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 10,750 పరుగులతో రెండో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో భారత దిగ్గజం మిథాలీరాజ్ (10,868 పరుగులు) తొలి స్థానంలో కొనసాగుతోంది.