SS: జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి తండా వద్ద అదుపుతప్పి ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఓ బాలుడు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్


