హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ క్రెడిట్ ఎవరిది?

రేపు వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ను తామే ముందుకు తీసుకెళ్లామని ఇరు పార్టీలు వాదిస్తున్నారు. నిర్మాణ పనులు, నిధుల కేటాయింపు, ప్రారంభానికి తమ ప్రభుత్వమే కారణమని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మరి జిల్లా ప్రజలు దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.