హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీని పరిశీలించిన సుడా మాజీ చైర్మన్

KNR: కరీంనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కూరుకుపోయిన డ్రైనేజీని సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ప్రజా సమస్యలపై పాలకవర్గం చర్చించి పరిష్కరించాలేగానీ మాజీ మేయర్లు వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. కేంద్ర నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఓట్లు దండుకుని ఇప్పుడు సమస్యలను గాలికి వదిలేశారని బీజేపీపై మండిపడ్డారు.