KMR: డోంగ్లీ మండలం టాక్లి గ్రామంలో ఆదివారం అన్నభావు సాఠే 160వ జయంతి వేడుకలు జరిగాయి. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై, సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, గంగారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయ సాధనకు సాఠే ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
సాఠే ఆశయాలు నేటి తరానికి ఆదర్శం: మందకృష్ణ


