హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిస్వార్థ సేవకులకు ఘన సన్మానం

NLG: హలియాలో నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్న వారికి ఆదివారం ప్రశంసా పత్రాలు, షీల్డ్‌లతో సన్మానం నిర్వహించారు. సామాజిక సేవకుడు అమీర్ అలీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి బుసిరెడ్డి పాండురంగారెడ్డి పాల్గొన్నారు. హౌస్ పెయింటర్‌గా పనిచేస్తూ తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు కేటాయిస్తున్న అమీర్ అలీ సేవలను కొనియాడారు. డా. మునిర్ అహ్మద్ షరీఫ్, కంబాల శివలీల పాల్గొన్నారు.