హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌.. ప్రతీకా రావల్‌ అరంగేట్రం

మహిళల టీ20 ఆసియా కప్‌లో భాగంగా భారత్‌, థాయ్‌లాండ్‌లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన థాయ్‌లాండ్‌.. బౌలింగ్‌ ఎంచుకుంది. భారత ప్లేయర్‌ ప్రతీకా రావల్‌ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేయనుంది. మహిళల ఆసియా కప్‌లో భారత్‌కు మంచి రికార్డు ఉంది.