వెలిగొండ ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుదామన్నారు. లక్షలాది మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు వేయబోతున్నామన్నారు. 1996లో మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం రావడం తనను భావోద్వేగానికి గురిచేస్తోందన్నారు. మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందని.. వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం అంటూ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ ప్రాజెక్ట్ పై సీఎం ట్వీట్


