నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. నమ్మిన కార్యకర్తలను వదిలేసి రెండేళ్లుగా రాష్ట్రంలో లేని అనిల్, వేమిరెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. క్వార్ట్జ్ వ్యాపారం నుంచి వేమిరెడ్డి ఏడాది క్రితమే తప్పుకున్నారని, టన్నుకు రూ.8 వేలు వసూలు చేశారని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
అనిల్ కుమార్ యాదవ్‌కు రూప్ కౌంటర్


