హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కన్నాకు బాధితురాలి ఫిర్యాదు

PLD: సత్తెనపల్లి మండలం 21వ వార్డు (ఆర్పి) లక్ష్మీకుమారి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు ఆమె సమస్య విన్నవించారు. టీడీపీ 21వ వార్డు ఇన్‌చార్జ్ జోరిగే శ్రీనివాసరావు 20లక్షల లోన్ ఇప్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు. తన విధులకు ఆటంకం కలిగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.