ATP: నార్పల మండలం బొందలవాడ గ్రామంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠకు వెంకట్ వకుల ఫౌండేషన్ ఛైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు లక్ష రూపాయల విరాళం అందజేశారు. విగ్రహ కొనుగోలు వ్యయాన్ని పూర్తిస్థాయిలో తానే భరిస్తానని ఆయన ప్రకటించారు. గ్రామ వికాసానికి, సామాజిక కార్యక్రమాలకు సహాయం అందించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహ ఏర్పాటుకు రూ.లక్ష విరాళం


