హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా విప్పర్తి

KKD: గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా పిఠాపురం పట్టణానికి చెందిన విప్పర్తి నిఖిల్ కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని ఏఐటీయూసీ భవన్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల పరిరక్షణకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.