SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కాలేజీ వీధిలో ఆదివారం సాయంత్రం వీధిలైట్లు వెల గక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం చీకటి పడినప్పటికీ వీధిలైట్లు పనిచేయకపోవడంతో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి వీధి లైట్లను వెంటనే వెలిగేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీధి లైట్లు వెలగక ఇబ్బందులు


