VZM: పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా డెంకాడ మండలం దొడ్డి బాడువా గ్రామాన్ని తహసీల్దార్, ఎస్సై సన్యాసినాయుడు ఆదివారం సందర్శించారు. గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించి.. పౌర హక్కులు, ఎస్సీ, ఎస్టీ చట్టాలు, బాల్య వివాహాల నిర్మూలన, అంటరానితనంపై వివరించారు. అనంతరం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పౌర హక్కులపై అవగాహన


