హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘పేదలకు అన్యాయం చేయొద్దు’

నంద్యాల మండలం కానాల గ్రామంలో గత ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను వెనక్కి తీసుకోవడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి అన్నారు. పట్టాలు లాక్కొని రెండు సెంట్లు ఇస్తామనడం సరికాదన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.