ప్రకాశం: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారధి దృష్టికి తీసుకెళ్లారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడారు. వెంటనే అధికారులకు ఫోన్ చేసి జర్నలిస్టుల ఇన్సూరెన్స్ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుల సమస్యలపై మంత్రికి వినతి


