హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

AISU జిల్లా అధ్యక్షుడి నియామకం

BPT: ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (AISU) బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా వడ్లమూడి నాగ వెంకట సాయి యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థులు, యువత శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, వారి హక్కుల కోసం పోరాడాలని ఆకాంక్షించారు. సాయి యాదవ్ నాయకత్వంలో జిల్లాలో ఏఐఎస్‌యూ మరింత బలోపేతం కావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.