VSP: డ్రగ్స్ నిర్మూలనపై జిల్లా పోలీసులు 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ వినూత్న ప్రచారం చేపట్టారు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయని, మత్తుకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా 'NO' చెప్పే ధైర్యం చూపాలన్నారు. డ్రగ్స్ ఆలోచనలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అవగాహన కల్పిస్తూ 'X' లో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రగ్స్ వద్దు బ్రో'


