హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా ట్రాఫిక్ జామ్

HYD: హైదరాబాద్- విజయవాడ హైవేపై  భారీగా వాహనాల రద్దీ నెలకొంది. రాఖీ పండుగ ముగించుకుని ప్రజలు నగరానికి తిరుగు ప్రయాణం కావడంతో ఈ రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్ పనులతో వాహనాలు మరింత నెమ్మదిగా కాదులుతున్నాయి. చౌటుప్పల్‌లో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.