E.G: కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహించి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. PGRS ద్వారా సేవలు పొందిన ఫిర్యాదుదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్


